ఇంటర్నెట్లో ఫైళ్లని మీ స్నేహితులతో షేర్ చేసుకోవడానికి రేపిడ్ షేర్, మెగా అప్ లోడ్, సెండ్ఇట్ వంటి అనేక సర్వీసులు ఉన్నాయి. అయితే ఫైల్ ని పూర్తిగా అప్ లోడ్ చేసిన తర్వాత మాత్రమే మన స్నేహితులు మనం పంపించే లింకు ఆధారంగా ఆ ఫైల్ని డౌన్ లోడ్ చేసుకోగలుగుతారు. అదీ కాక ప్రతీ ఫైల్ హోస్టింగ్ సర్వీస్ కి ఫైల్ సైజ్ విషయంలో గరిష్ట పరిమితి ఉంటోంది. చాలా తక్కువ సర్వీసులు మాత్రమే పరిమితి లేకుండా ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న ఫైళ్లని పంపుకోవడానికి కొంతమంది యాహూ మెసెంజర్లోని Send File వంటి ఆప్షన్లని వాడుతుంటారు. అయితే Gtalk వంటి ప్రోగ్రాముల్లో ఈ Send File సదుపాయం ద్వారా కొన్ని ఫైల్ టైప్ లకు చెందిన ఫైళ్లని మాత్రమే పంపుకోవచ్చు. ఇలా ప్రస్తుతం ఉన్న అన్ని మార్గాల కన్నా నన్ను ఈ మధ్యhttp://www.pipebytes.com/ అనే సర్వీస్ ఒకటి బాగా ఆకట్టుకుంది. ఇందులో ఉండే Send File అనే బటన్ ని క్లిక్ చేసి మన కంప్యూటర్లో ఉండే ఫైల్ ని ఎంచుకుంటే వెంటనే ఒక లింకు ఇవ్వబడుతుంది. ఆ లింక్ ని ఆన్ లైన్ లో ఉన్న మన స్నేహితునికి ఇస్తే.. ఇక్కడ మన కంప్యూటర్ నుండి ఒక పక్క ఆ ఫైలు అప్ లోడ్ చేయబడుతూనే మరో పక్క అతని కంప్యూటర్ లో మన అప్ లోడ్ చేసే ఫైల్ వెంటనే డౌన్ లోడ్ చేయబడుతుంటుంది. ఇతర వెబ్ ఆధారిత ఫైల్ మార్పిడి సేవల కన్నా ఇది రెండు రెట్లు వేగంగా ఉంటోంది. ఒక పక్క ఫైల్ అప్ లోడ్ చేయబడుతుంటే మనకు టైమ్ పాస్ అవడానికి YouTube వీడియోలు మన బ్రౌజర్ లో ప్లే చేయబడుతుంటాయి.
Tuesday, November 9, 2010
ఏ సైజ్ ఫైళ్లు అయినా నేరుగా మీ స్నేహితులకు పంపుకోవడం

Sunday, November 7, 2010
Voice Recorder Full Version Free Download
This tool will help you to Record your voice in MP3 format directly without need installation.To Download This Software Click On The Below Link Given.Download here: SERVER 1
మీ browser లో తెలుగు అక్షరాలు సరిగా కనపడక పోతే
మీ browser లో తెలుగు అక్షరాలు సరిగా కనపడక పోతే, Regional languages install చేయడానికి Xp cdకూడా లేనపుడు gautami అనే font నిFree download చేసుకొని మీ windowsఫోల్డర్ లోని font ఫోల్డర్ లో paste చేస్తే సరిపోతుంది.
Computer లో ఎక్కువగా type చేసే వారికి
Computer లో ఎక్కువగా type చేసే వాళ్ళు ముందు పెద్ద అక్షరాలలో typeచేసుకొని మరలా కావలసిన size కిconvert చేసుకొంటే కళ్ళకు ఎక్కువ శ్రమ ఉండదు.
Your name to browser
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ టైటిల్ బార్‌లో Microsoft Internet Explorer అనే పేరు ప్రక్కన మీ పేరు కూడా చూపించబడేలా WinXpలో ఏర్పాటు చేసుకోవడానికి ఒక మార్గముంది.దీనికిగాను,మొదట Start>Run కమాండ్ బాక్స్ లొ gpedit.msc అనే కమాండ్‌ని టైప్ చేసి O.K కొట్టండి. వెంటనే Group Policy Editor Options అనే పలు ఆప్షన్లతో కూడిన యుటిలిటీ ఓపెన్ అవుతుంది. అందులో User Configuration>Windows Settings అనే విభాగంలోకి వెళ్ళండి. దాని క్రింద Internet Explorer Maintainance అనే ఆప్షన్ వద్ద కుడిచేతి వైపు 'Browser Title' అనే ఆప్షన్ దర్శనమిస్తుంటుంది. దాన్ని మౌస్‌తొ డబుల్ క్లిక్ చెయ్యండి. దాంతో Browser Titleపేరిట ఒక విండో ప్రత్యక్షమవుతుంది. ఆ విండోలో Customize Title Bars అనే ఆప్షన్‌ని క్లిక్ చేసి... Title boxలో మీరు ఇవ్వాలనుకున్న పేరుని టైప్ చెయ్యండి. ఇకపై మీరు ఎప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ బ్రౌజర్ ని ఓపెన్ చేసినా Microsoft Internet Explorer అనే పేరు ప్రక్కనే మీ పేరూ టైటిల్ బార్‌పై చూపించబడుతుంటుంది.Postal & STD codes
మనం మామూలుగా Postal codes, STD codes కోసం books అన్నీ తిరగేస్తూ ఉంటాం. అది చాలా కష్టమైన పని.
ఈ files ను download చేసుకొని ctrl+f command వాడి సులువుగా codes ను గానీ names గానీ వెతకవచ్చు.
ఈ files ను download చేసుకొని ctrl+f command వాడి సులువుగా codes ను గానీ names గానీ వెతకవచ్చు.
Wednesday, November 3, 2010
Dvd to 700 MB converter
It is freeware and very useful tool.
To download : SERVER1
Subscribe to:
Posts (Atom)